బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

JGL: రాయికల్ పట్టణం శివాజీవాడకు చెందిన మోటకాడి రాజారాం అల్లుడు నటరాజ్ ఇటీవల మరణించగా, శివాజీ రైతు యువజన సంఘమిత్ర సభ్యులు ఆర్థిక సాయం అందించారు. రూ. 66,500 సేకరించి బ్యాంకులో డిపాజిట్ చేసి, ఆ బాండ్ పేపర్‌ను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సుదర్శన్ రెడ్డి, సురేశ్ రెడ్డి, అనిల్ రెడ్డి, మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.