కరపత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు

కరపత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు

SKLM: స్థానిక డా. బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో అంబేద్కర్ ఫోటో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కంఠ.వేణు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలిని డిసెంబర్ 15న జరగనున్న  ఛలో ఢిల్లీ మహా ధర్నాను జయప్రదం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.