VIDEO: హనుమాన్ జయంతి శోభయాత్రకు ఏర్పాట్లు పూర్తి
NZB: నగరంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ శోభాయాత్ర నగరంలోని కంఠేశ్వర్ నుంచి జిల్లా పరిషత్, నాందేవాడ, ఫ్లై ఓవర్ బ్రిడ్జి, దేవీ రోడ్, ఆర్పీ రోడ్, కుమార్ గల్లి, నెహ్రూ పార్క్, లక్ష్మీ మెడికల్, RR చౌరస్తా వరకు కొనసాగనుంది. సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.