సర్పంచ్ బరిలో మాజీ ఎమ్మెల్సీ సతీమణి

సర్పంచ్ బరిలో మాజీ ఎమ్మెల్సీ సతీమణి

MNCL: కోటపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ సతీమణి సునంద శుక్రవారం రెండో నామినేషన్ సెట్‌‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి, మహిళా శక్తీకరణ, యువతకు అవకాశాలు, మౌలిక సదుపాయాల పెంపుకు కృషి చేస్తానని తెలిపారు.