అగస్తీశ్వర స్వామికి అభిషేకాలు
CTR: పుంగనూరు నెక్కొంది కొండపై శ్రీ ప్రసన్న పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. తర్వాత ఉత్సవ మూర్తులను అలంకరించి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. రథోత్సవం మరుసటి రోజున ఇక్కడ దోపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది.