యువకుడు దారుణ హత్య

యువకుడు దారుణ హత్య

NDL: మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో బండి ఆత్మకూరుకు చెందిన షేక్ కరిముల్లా(28) అనే యువకుడిని ఆదివారం గుర్తు తెలియని దుండగులు కత్తులతో వెంటాడి దారుణంగా హత్య చేశారు. పాత కక్షలా లేక కుటుంబ వివాదాల కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య తరపు బంధువులపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.