సమ్మర్ స్పెషల్: ఫామ్ హౌస్‌లకు రష్

సమ్మర్ స్పెషల్: ఫామ్ హౌస్‌లకు రష్

HYD: సమ్మర్ సీజన్ కావడంతో హైదరాబాద్‌లో ఎండల తీవ్రత క్రమేపీ పెరుగుతుంది. దీంతో నగర వాసులు ఎండల వేడిమి నుంచి తప్పించుకునేందుకు ఫామ్ హౌస్‌ల బాట పడుతున్నారు. గ్రీనరీ, ఓపెన్ స్పేస్, ఔట్‌డోర్ యాక్టివిటీస్‌, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్‌లో చిల్ అవుతున్నారు. పైగా, స్కూల్ సమ్మర్ వెకేషన్స్ కారణంగా ఫ్యామిలీస్ ఈ ఫామ్ హౌస్‌లను ఎక్కువగా బుక్ చేస్తున్నాయి.