నెక్నంపూర్‌లో ఎస్టీపీ పనులు వెంటనే ప్రారంభించాలి: MD

నెక్నంపూర్‌లో ఎస్టీపీ పనులు వెంటనే ప్రారంభించాలి: MD

HYD: నెక్నంపూర్‌లో ఎస్టీపీ పనులు వెంటనే ప్రారంభించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. అమృత్-2.0లో భాగంగా ఇబ్రహీం చెరువు వద్ద ప్లాంట్ నిర్మాణం చేపట్టనున్నారు. మల్కం చెరువు నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్రంక్ సీవర్, బాక్స్ డ్రైన్ నిర్మాణానికి అధికారులకు సూచనలు ఇచ్చారు.