VIDEO: 'ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చూస్తాం'

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐఏఎస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పర్యటించారు. గ్రామంలో చెరువుకు గండి పడడంతో ఏర్పడిన నష్టాన్ని గ్రామస్తులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఏర్పడిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసి సరైన లబ్ది, సహాయం అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.