అటవీ శాఖ సలహాదారులతో DY.CM పవన్ సమావేశం

అటవీ శాఖ సలహాదారులతో DY.CM పవన్ సమావేశం

GNTR: మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం అటవీశాఖ సలహదారుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు (Rtd) IFSతో నిర్వహించిన ఈ సమావేశంలో అటవీశాఖ చేపట్టిన కార్యక్రమాల గురించి, తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు.