VIDEO: KTRకు ఎమ్మెల్యే అనిరుధ్ కౌంటర్

VIDEO: KTRకు ఎమ్మెల్యే అనిరుధ్ కౌంటర్

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి KTRకు కౌంటర్ ఇచ్చారు. BRS పదేళ్ల పాలనలో సర్పంచ్‌లకు ఎదురైన సమస్యలను గుర్తు చేస్తూ, 'ఒక సర్పంచ్‌కైనా చేసిన పనులకు బిల్లులు చెల్లించారా? బిల్లులు రాక చాలా మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారు' అని అన్నారు. కేటీఆర్ తన మాటలను వక్రీకరిస్తున్నారన్నారు. వారి పార్టీలో ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయన్నారు.