తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

NRML: భైంసా మండల తహసీల్దార్‌కి వికలాంగుల సంఘం ప్రతినిధులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్ రూ.6000కి, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికుల పెన్షన్ రూ.4000కి పెంచుతామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.