VIDEO: బేల సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన

VIDEO: బేల సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన

ADB: బేల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మసాలా గ్రామస్తులు నిరసన చేపట్టారు. నాలుగు రోజుల నుండి కరెంట్ లేక నా నా అవస్తులు పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎవరూ పట్టించుకోవడంలేదని ఆందోళన చేపట్టారు. విద్యుత్ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని వాళ్లని తొలగించి కొత్త అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు.