మిర్యాలగూడకు మొదటిసారి సీఎంగా రేవంత్.!
NLG: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడ రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మిర్యాలగూడ పట్టణంలో సీఎం పర్యటిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు మొదటిసారి వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనతో పట్టణానికి ఎలాంటి వరాలజల్లు కురిపించనున్నారని ఆశగా ఎదురుచూస్తున్నారు.