VIDEO: భారతీయ జెండాతో ర్యాలీ నిర్వహించిన నాయకులు

MHBD: భారతదేశ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను స్వాగతిస్తూ ఇవాళ జిల్లా కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో భారీ భారతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారతీయ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఆనందకరమని హర్షం వ్యక్తం చేశారు.