VIDEO: ఈ సర్పంచ్ ఆలోచన అదుర్స్..!
JGL: స్వాంతత్య్ర సమయోధులను స్మరించుకునేందుకు ఈ సర్పంచ్ చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తుంది. ధర్మారం మండల కేంద్రంలో సర్పంచ్ రంజిత్ రెడ్డి గ్రామంలో ఉన్న వీధులకు ఒక్కొ వీధికి ఒక్కొ స్వాతంత్య్ర పోరాటయోధుడి పేరు పెట్టాడు. వాటికి ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేయించడంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రతి సర్పంచ్ ఇలానే చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.