రాష్ట్ర రాజకీయలపై అమిత్ షాతో చర్చించాం: పళనిస్వామి
రాష్ట్ర రాజకీయాలపై కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చించినట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వెల్లడించారు. NDA కూటమిలో కొన్ని పార్టీలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ పోటీ చేసే స్థానాల కేటాయింపు జాబితాలో కొన్ని మార్పులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బీజేపీ బరిలో దిగే స్థానాలను అమిత్ షా ఖరారు చేసినట్లు సమాచారం.