VIDEO: నర్సంపేటలో గుండెల్ని పిండేసే దృశ్యం
WGL: RTC కార్మికులు సమ్మెలో భాగంగా నిన్న డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఇవాళ అతని మృతదేహాన్ని తన స్వంత గ్రామానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో నర్సంపేటలో గుండెల్ని పిండేసే ఘటన జరిగింది. తమ సహచర కార్మికుడి మృతదేహాన్ని డిపోకు తీసుకువెళ్తామని RTC కార్మికులు పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.