'ఇందిరమ్మ ఇళ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి'

'ఇందిరమ్మ ఇళ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి'

KMM: పెనుబల్లి మండలంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, అలాగే పారిశుద్ధ్య, సైడ్ డ్రైన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. పలు గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో గుర్తించిన సమస్యలపై MRO, MPDO కార్యాలయాల ముందు సీపీఎం ధర్నా నిర్వహించింది. అనంతరం సమస్యలు పరిష్కరించాలని అధికారులకు నేతలు వినతిపత్రం అందజేశారు.