VIDEO: డంపింగ్ యార్డులో ఎగసిపడుతున్న మంటలు

VIDEO: డంపింగ్ యార్డులో ఎగసిపడుతున్న మంటలు

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెంలోని డంపింగ్ యార్డ్‌లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. గ్రామానికి సమీపంలోనే డంపింగ్ యాడ్ ఉండటంతో పొగ కమ్ముకుని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఫైర్ స్టేషన్‌కి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.