'108 సేవలను వినియోగించుకోవాలి'

'108 సేవలను వినియోగించుకోవాలి'

NZB: భీంగల్ మండలంలో గల లింబాద్రి గుట్టపై జరుగుతున్న జాతరలో గురువారం ఉదయం జీవీకే ఈఎంఆస్ఐ అధికారులు 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ జాతరలో ఎలాంటి ప్రమాదం జరిగిన క్షణాల్లో స్పందించి, ప్రజల ప్రాణాలను కాపాడతామని 108 సిబ్బంది తెలియజేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 108 ప్రోగ్రామ్ మేనేజర్ రామలింగేశ్వర్ రెడ్డి కోరారు.