ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ నేత

ముఖ్యమంత్రిని కలిసిన కాంగ్రెస్ నేత

NZB: CM రేవంత్ రెడ్డిని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండ నియోజకవర్గంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులను ప్రస్తావించారు. పెండింగ్ పనులను పూర్తి చేయించాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.