GVMCలో 2 లక్షల వీధి కుక్కలు..!

GVMCలో 2 లక్షల వీధి కుక్కలు..!

విశాఖ: GVMC పరిధిలోని 8 జోన్లలో దాదాపు 2 లక్షల వీధికుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారానికి 5 నుంచి 9 కుక్క దాడి ఘటనలు నమోదు అవుతున్నట్లు సమాచారం. వాటి నియంత్రణ చర్యల్లో భాగంగా అరిలోవ, కాపులుప్పాడ, సవరాల ప్రాంతాల్లోని ప్రత్యేక కేంద్రాల్లో రోజుకు సగటున 80 కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డా.రాజ రవికుమార్ తెలిపారు.