VIDEO: ప్రశాంతంగా మద్యం దుకాణాల లైసెన్స్ లక్కీ డ్రా
NRML: మద్యం దుకాణాల లైసెన్స్ ఎంపికదారుల లక్కీ డ్రా సోమవారం నిర్మల్ పట్టణంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ అబ్దుల్ రజాక్, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు లైసెన్సులను అందజేశారు. ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది.