బల్లికురవలో డిఎస్పీ తనిఖీలు

బల్లికురవలో డిఎస్పీ తనిఖీలు

BPT: బల్లికురవ మండలంలో ఉన్న ఎక్స్‌ప్లోసివ్ స్టోరేజ్ పాయింట్లను దర్శి డీఎస్పీ గారు తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, నిల్వ విధానాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం వేమవరం గ్రామాన్ని సందర్శించి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంతమాగులూరు సీఐ వెంకట్రావు, బల్లికురవ ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.