'స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి'

'స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి'

AKP: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ధ్యేయంగా కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోరారు. ఇవాళ మాడుగులలో టీడీపీ కార్యాలయంను ప్రారంభించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎవరైనా మితిమీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు.