ట్యాబ్ ఎంట్రీలు వేగంగా చేయాలి: కలెక్టర్

ట్యాబ్ ఎంట్రీలు వేగంగా చేయాలి: కలెక్టర్

NZB: ట్యాబ్ ఎంట్రీలు వేగంగా చేయాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఏర్గట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు? ఎన్ని లారీల లోడ్ల ధాన్యం మిల్లులకు తరలించారు? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.