యూరియా కొరతపై కేంద్రమంత్రికి వినతి

యూరియా కొరతపై కేంద్రమంత్రికి వినతి

PDPL: రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను కాంగ్రెస్ MPలు ఢిల్లీలో కేంద్రమంత్రి JP నడ్డాని కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు PDPL MP గడ్డం వంశీకృష్ణ తెలిపారు. 3నెలలుగా CM రేవంత్, మంత్రులు ఎంత ఒత్తిడి తెచ్చినా యూరియా సమస్య తీరడం లేదన్నారు. యూరియాను తెలంగాణకు కాకుండా ఇతర రాష్ట్రాలకు కేటాయించడంపై మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.