కూటమి అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికి మేలు

విశాఖ: పేద ప్రజలందరికి మేలు జరగాలంటే కూటమి అధికారంలోకి రావాలని టీడీపీ మండల అధ్యక్షుడు జానకి శ్రీను అన్నారు. బుదవారం రాత్రి కోటవురట్లలో టీడీపీ మండల అధ్యక్షుడు జానికి, ఎంపీటీసీ బాబు, వార్డు మెంబర్ జానకి హరిబాబు, జనసేన నాయకులు స్వామి ,కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.