VIDEO: చిన్నమడూరు శివాలయంలో విగ్రహ ధ్వంసం..!
JN: దేవరుప్పుల మండలం, చిన్నమాడుర్ గ్రామంలో కొలిపాక లక్ష్మీనారాయణ శివాలయంలోకి ప్రవేశించి సుబ్రహ్మణ్యస్వామి, శ్రీకృష్ణ, గణపతి, పార్వతీ, నాగ ప్రతిమలు, అష్టోత్తర శత లింగం, విగ్రహాలను ధ్వంసం చేశాడు. గ్రామస్తులు, బజరంగ్ దళ్ నాయకుల సమక్షంలో ఓ వ్యక్తి తనే చేసినట్లు అంగీకరించాడు. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు.