VIDEO: 'ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి'

VIDEO: 'ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి'

KMM: ఎన్నికల సమయంలో పెన్షన్ దారులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయాలని MRPS ఖమ్మం నగర ఇంఛార్జ్ సత్యం మాదిగ అన్నారు. బుధవారం ఖమ్మం 56వ డివిజన్ మాదిగ బస్తీలో పెన్షన్ దారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల పెన్షన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.