నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
NTR: కంచికచర్ల పట్టణం OC క్లబ్ ఫంక్షన్ హాల్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిటాల గ్రామ కన్వినర్ వేంపరాల ఆంజనేయులు సోదరుని కుమార్తె, నిశ్చయతాంబులల కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, పార్టీ నాయకులతో కలిసి పాల్గోని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.