యుద్ధం ఆపే ప్రసక్తే లేదు: ట్రంప్
యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్ లొంగిపోవాలని హెచ్చరించారు. ఇరాన్ లొంగిపోతే చర్చలపై ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. కాగా, గత నెల 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై తీవ్ర దాడులు చేయడంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే.