అర్జీలను స్వీకరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

అర్జీలను స్వీకరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) జరిగింది. కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో సువర్ణ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి, నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.