స్కూల్ గేమ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

స్కూల్ గేమ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

NLR: ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డివిజన్ స్థాయి అండర్-14, అండర్-17 బాల, బాలికల క్రీడాపోటీలు ఇవాళ కందుకూరులోని బాలుర హై స్కూల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అథ్లెట్లను ఉద్దేశించి మాట్లాడి, పోటీలను ప్రారంభించారు.