ఎస్టి కమిషన్ చైర్మన్ తో సమావేశమైన సభ్యులు

ఎస్టి కమిషన్ చైర్మన్ తో సమావేశమైన సభ్యులు

MHBD: ఈరోజు ఉదయం న్యూఢిల్లీ విమాశ్రయంలో జాతీయ ST కమిషన్ ఛైర్‌పర్సన్ అంతర్సింగ్ ఆర్యతో కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాల గురించి చర్చించారు. అనంతరం ST కమిషన్ బృందం చక్మా, డాక్టర్ ఆశా లక్రాలతో కలిసి మిజోరం రాష్ట్ర సమీక్షకు బయల్దేరారు.