హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై విచారణ ప్రారంభం

హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై విచారణ ప్రారంభం

BHPL: కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రద్దు చేయాలని మాజీ సీఎం KCR, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో TG హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ల తరఫున లాయర్లు వాదనలు వినిపిస్తూ.. కేసీఆర్ అడిగినా కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదని, KCRని అవమానించేలా ఓ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు.