VIDEO: కొండమల్లేపల్లిలో బీఆర్ఎస్ భారీ నిరసన

NLG: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి నిరసనగా కొండమల్లేపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో నిర్వహించి పెద్దఎత్తున నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు.