VIDEO: 'విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి'

VIDEO: 'విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయండి'

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆదివారం జిల్లా పిరమిడ్ మాస్టర్ల విస్తృతస్థాయి సమావేశం జరగనుందని PSSM జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడాతూ.. పిరమిడ్ సొసైటీలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.