కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ముస్తాబాద్ రోడ్డులో ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు వైసీపీ ఆందోళన
★ గుడివాడలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు అరెస్ట్
★ మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర
★ కానుమోలీలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే యార్లగడ్డ