VIDEO: బాల్ తగిలిందని చేసిన దాడిలో విద్యార్థికి గాయాలు

VIDEO: బాల్ తగిలిందని చేసిన దాడిలో విద్యార్థికి గాయాలు

ELR: నూజివీడు పట్టణంలో విద్యార్థులు ఆడుతుండగా బాలు తగిలిందని నెపంతో దాడి చేయడం వలన ఓ విద్యార్థి అపస్మారక స్థితికి చేరుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆర్ఆర్ పేటకు చెందిన విద్యార్థులు సెలవులు కావడంతో ఆడుతుండగా బాల్ తగిలిందని కొందరు స్థానిక హేమంత్ అనే విద్యార్థిపై దాడి చేయగా అక్కడే పడిపోయినట్లు బాధితుడి తల్లి లక్ష్మీ పేర్కొంది.