వ్యవసాయ యూనివర్సిటీ కోసం భూ సేకరణకు రైతుల మద్దతు

వ్యవసాయ యూనివర్సిటీ కోసం భూ సేకరణకు రైతుల మద్దతు

SRPT: హుజూర్‌నగర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణానికి మోక్షం లభించింది. 1041 సర్వే నెంబర్ లో 273 ఎకరాల భూమిని , వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణానికి భూ సేకరణకు రైతులు అంగీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.