మున్సిపల్ ఫలితాలు.. విజేతలను కలిసిన ఎమ్మెల్సీ
MDCL: గడ్డపోతారం మున్సిపల్లో విజయం సాధించిన BRS పార్టీ అభ్యర్థులు MLC శంభీపూర్ రాజుతో భేటీ అయ్యారు. గెలిచిన అభ్యర్థులకు MLC ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్సీ BRS పార్టీ ఇంఛార్జ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిదే. మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉండగా 14 వార్డుల్లో BRS అభ్యర్థులు గెలుపొందారు.