అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దేవిరెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ SMలో వీడియో.. PSలో ఫిర్యాదు
★ మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేఖంగా అనంతపురంలో వైసీపీ భారీ ర్యాలీ
★ రాయదుర్గం మున్సిపాలిటీకి కొత్త వాహనాలు.. ప్రారంభించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాస్
★ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ నేత లోకానంద మృతి