రేపు కొలిమిగుండ్లకు మంత్రి రాక..!

రేపు కొలిమిగుండ్లకు మంత్రి రాక..!

NDL: రేపు కొలిమిగుండ్ల మండలంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. బెలుము గుహల ఆవరణలో టీడీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. కావున మండలంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని రామేశ్వర్ రెడ్డి అన్నారు.