VIDEO: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
ములుగు జిల్లా మేడారం క్యాబినెట్ సమావేశంలో గోదావరి జలాలను తరలించేందుకు రూ. 143 కోట్లు మంజూరు చేయడం ప్రకటించబడింది. ఇదే సమయంలో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేసిన రేవంత్ రెడ్డీ ములుగు పట్టణంలో సీఎం చిత్రపటానికి జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. గోదావరి జలాలను తరలించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు.