తూ. గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రాజమండ్రిలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో 165 అర్జీలు స్వీకరించిన కలెక్టర్
✦ రాజమండ్రిలో జార్విస్ ఏవియేషన్ అకాడమీ రూ.100 కోట్లు పెట్టుబడి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
✦ కోరుకొండ MRO కార్యాలయంలో 'ప్రజా దర్బార్' నిర్వహించిన ఎమ్మెల్యే బలరామకృష్ణ
✦ వాడపల్లి వెంకన్న ఆలయానికి రూ. 5.62 లక్షల ఆదాయం