ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ ఆదోనిలో 'ప్రజా వేదిక' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారథి
➦ పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం: మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
➦ బండిమెట్టలో విద్యుత్ ప్రమాదంలో ఇళ్లు దగ్ధం
➦ పంచలింగాలలో ఈ క్రాప్ పంట నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ సిరి