కమలాపురంలో డిప్యూటీ డీఈవో తనిఖీలు

కమలాపురంలో డిప్యూటీ డీఈవో తనిఖీలు

KDP: కమలాపురంలోని ప్రగతి, వివేకానంద ప్రైవేట్ పాఠశాలలో డిప్యూటీ డీఈవో రాజగోపాల్ రెడ్డి తనిఖీలు చేశారు. NOC లేకుండా ప్రగతి పాఠశాలను నడుపుతున్నారని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించామని ఆయన తెలిపారు. స్కూల్‌కు సంబంధించిన పత్రాలు మధ్యాహ్నం మూడు గంటలలోపు చూపించాలని యాజమాన్యాన్ని రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు.