న్యూ అర్బన్ పాఠశాలలో ఫూలే వర్ధంతి కార్యక్రమం
SRCL: బడుగుల ఆశాజ్యోతిమహాత్మా జ్యోతిబా ఫూలే అని వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. నేడు ఆయన 135వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులతో కలిసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా HM మాట్లాడుతూ.. జననీరాజనాలు అందుకున్న గొప్ప నేత ఫూలే అని కొనియాడారు.